మొన్నటికి మొన్న "ఏమాయ చేసావే" సినిమా కీ మూడు లక్షలు తీసుకోని సదరు రివ్యూ రాసే పెద్దమనిషి ఆ సినిమా గితాంజలి కంటే క్లాసిక్ సినిమా అని డబ్బా గొట్టాడు.......కానీ చివరాకరికి "తెలుగుసినిమాస్క్రీన్" అనే వెబ్ సైట్ ఈ మొత్తం బాగోతాన్ని బయట పెట్టింది......అంటే పెన్ డబ్బుకి అమ్ముడు పోయింది అన్న మాట......సిగ్గు లేదు అంత కన్నా రివ్యూ రాయడం మానేయడం మంచిది......
కొంత మంది సినిమా విడుదల అయింది అంటే సినిమా టికెట్ కోసం చూస్తారు....మరి పిచ్చ అభిమాని అయతే పాలాభిషేకం లాంటివి చేస్తారు.....
ఇంకొంత మంది మాత్రం వెళ్ళు అనే కాదు పయిన చెప్పిన వాళ్ళు కూడా సినిమా విడుదల అయింది అంటే వెంటనే చుసిది "సినిమా రివ్యూ"......ఒక సినిమా లో ఉన్న మంచి చుఎడులు గురుంచి....ఈ సినిమా చూడచ్చ లేదా అనే అభిప్రాయం మరియు ప్రేక్షకుడిని సిన్మా ధియటర్ కీ తిసుకురగలిగే సత్తా ఒక్క "సినిమా రివ్యూ" కీ మాత్రమే ఉంది.....
కానీ ఇప్పుడు జరుగుతుంది ఏమిటి....సినిమా రివ్యూ పేరు తో ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు తీసుకోని వలల్కి అనుకూలం గ రివ్యూ రాస్తున్న కొన్ని వెబ్ సైట్స్ ఉన్నాయి....
"ఖలేజా" సినిమా సూపర్ దుపెర్ హిట్ అంట.....మహేష్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అంట....ఈ మాట అన్నది ఎవరో కాదు వెబ్ సైట్ పేరు లోనే బ్రెయిన్ అని పేరు పెట్కున్న బడా వెబ్ సైట్ "IDLEBRAIN".నిజమే మహేష్ కెరీర్ లో ఈ సినిమా స్పెషల్ కానీ మరి ఇంతలనా.....ఎంత వాళ్ళ సినిమా కీ ప్రోమోతే చేస్తే మాత్రం లేనిదీ ఉన్నట్టు రాసి జనాన్ని పల్టికోట్టిస్తర.....
మొన్నటికి మొన్న "ఏమాయ చేసావే" సినిమా కీ మూడు లక్షలు తీసుకోని సదరు రివ్యూ రాసే పెద్దమనిషి ఆ సినిమా గితాంజలి కంటే క్లాసిక్ సినిమా అని డబ్బా గొట్టాడు.......కానీ చివరాకరికి "తెలుగుసినిమాస్క్రీన్" అనే వెబ్ సైట్ ఈ మొత్తం బాగోతాన్ని బయట పెట్టింది......అంటే పెన్ డబ్బుకి అమ్ముడు పోయింది అన్న మాట......సిగ్గు లేదు అంత కన్నా రివ్యూ రాయడం మానేయడం మంచిది......
సినిమా రివ్యూ అనే పదానికి కళంకం తీసుకోని రావద్దు అనేది మా అబ్యర్ధన......
దీని పై మీ స్పందన తెలియజేయండి.......
1 comment:
madda ga movie chuse rayara lavada gaa asalu cinema chusavara nuvvu.
mahesh ki father ledu raa movie lo chanipothaadu raa lafoot.
mahesh friend kosam rajastan veltadaa.
vaadu mahesh friend kaadu raa jaffa gaaaaa
Post a Comment