Friday, November 19, 2010

"కొమరం పులి" బాదితుల కొరకు రామ్ చరణ్ ఓదార్పు యాత్ర...?



వైయస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణం పొందినప్పుడు ఆ బాధను తట్టుకోలేక పలువురు ఆత్మహత్య చేసుకున్నారు. కొంతమంది ఆ షాక్ లో చనిపోయారు. ఆ కుటుంబాలను ఓదార్చడానికి వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఓదార్పు యాత్ర చేయాల్సిన అవసరం ఉందని జనాలు అంటున్నారు. దానికి కారణం ‘పులి’ సినిమా. పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రాన్ని చూసినవారు తలనొప్పి బారిన పడుతున్నారు. వారిని ఓదార్చడానికి బాబాయ్ తరపున ఈ అబ్బాయి ఓదార్పు యాత్ర చేయాల్సిందేనని ఫిలింనగర్ వర్గాలు సరదాగా జోకులులేసుకుంటున్నాయి.......

దీని ఫై మీ స్పందన "ఓదార్పు" చేయమంటార....చెప్పండి....