Wednesday, October 6, 2010
మహేష్ "ఖలేజా" సినిమా PREVIEW......
మూడేళ్ళ తర్వాత ఒక నటుడు....ఆది కూడా దక్షణ సినిమా పరిశ్రమ లోనే ఎంతో అందగాడు...ఆరు అడుగుల చొచ్లతే ఫ్యాక్టరీ మా మా మా..."మహేష్" సినిమా అంటే ఎంతో మంది ఆసక్తి గ ఎదురు చూస్తున్నారు.....
రేపు అనగా అక్టోబర్ 7 నా విడుదల ఆవ్తున్న ఈ సినిమా సినిమా PREVIEW.
మహేష్ ఒక టాక్సీ డ్రైవర్......తను పని ఎంతో తను చేసుకోనిపోయేతత్త్వం.వాళ్ళ నాన్న పదవి విరమణ చేసిన టీచర్.మహేష్ కీ అనుష్క పరిచయం అవుతుంది.....
అనుష్క అందాల పోటిలలో పలుగుడానికి పూణే వెళ్తుంది.....ఆ మార్గ మధ్య లో అనుష్క బ్యాక్ గ్రౌండ్ తెలుసుకున్న మహేష్..ఎలా ఆయిన అనుష్క నీ కాపాడాలి అని రాజస్తాన్ వెళ్తాడు అక్కడ రౌడిలతో పోట్లాడి అన్సుహ్క నీ రక్షిస్తాడు.....
మహేష్ ఖలేజా సెన్సార్ బోర్డ్ నుంచి యు/ఎ సర్టిఫికెట్ అందుకుంది. ....మహేష్ అభిమానులు ఎదురుచూస్తున్న ఖలేజా బడ్జెట్ పరంగా, నటనపరంగా, క్వాలిటీపరంగా...అన్ని విధాలా నెంబర్‌వన్ చిత్రమవుతుంది.
చూదాం...ఖలేజ చూపిస్తాడ లేక చతికిల పడతాడో......
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
Cinema choodakunda bale reviews rastraa meeru. Sanyasi cinema laga neesite koods veste/
Post a Comment