Wednesday, October 13, 2010
బృందావనం సినిమా PREVIEW....
ఎప్పుడూ కత్తి పట్టుకొని కోసేస్తా...నరికేస్త అనే వాడు సడన్ గ పువ్వు పట్టుకొని లవ్ లవ్ అంటే ఎలా ఉంటుందో మనం కొద్దిసేపట్లో చూడబోతున్నాం.....
ఈ పాటికి మీకు అర్ధం అయిఉంటుంది నేను ఎవరి గురుంచి చుబుతున్ననో ....ఆయినే జూనియర్ ఎన్.టీ.ఆర్ "బృందావనం"...ఇప్పుడు బృందావనం preview చూద్దాం..
కాజల్,సమంతా అక్కచెల్లెళ్ళు....కాజల్ అక్క సమంతా చెల్లి...వీళ్ళు ఇద్దరు చాల స్నేహం గా ఉంటారు కానీ విల్లా తల్లితండ్రులు మాత్రం డిఫరెంట్ వీళ్ళకి ఒక్క నిమషం పడదు......అట్లాంటి ఈ అక్కచేల్లెలకి "క్రిష్"(N.T.R) పరిచయం అవుతుంది.......
కాజల్ కీ ఇంట్లో పెళ్లి సంబందాలు చూస్తారు......కానీ ఆ పెళ్లి అంటే కాజల్ కీ ఇష్టం లేదు ఎలా ఆయిన పెళ్లి చెదగోతాలి అని సమంతా ని అడుగుతుంది...పాపం సమంతా ఎన్ని ప్లాన్స్ వేసిన బెదిసికోట్టేస్తుంటాయి........చివరికి క్రిష్ సహాయం కోరుతారు.......అప్పుడు క్రిష్ విల్లా కోసం ఆ ఊరూ వెళ్తాడు......వెళ్ళిన క్రిష్ కీ ఒక బయంకరమయిన నిజం తెలుస్తుంది........కాజల్ సమంతా తల్లితండ్రులు శత్రువులుగా మారడానికి తన తల్లి ప్రేమ వివాహం కారంణం అని......ఇంక అప్పటినుంచి వీళ్ళని కలిపి తల్లి విల్లకి చూపించాలి అని నిర్ణయించుకుంటాడు........
ఈ మధ్యలో విలన్స్ గొడవలు...కామెడి అంత కలిసి బృందావనం లో ఒక ననధవనం చూపించడానికి సిద్దం అయ్యారు......చూద్దాం ఎం చేస్తుందో బృందావనం......
రేపు ఉదయం 11 గంటలకి ఈ బ్లాగ్ లో కాకినాడ "దేవి mulitplex " నుంచి "బృందావనం" రివ్యూ ప్రత్యక్ష ప్రసారం కానుంది.....మర్చిపోకుండా చుడండి......
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment