FINAL ANALYSIS : తెలుగు సినిమాకీ "గుడ్డి లో మెల్ల"....AVERAGE.Movie only for Family Audiance.Hero pakka Mass but Producer Full Family Type.Lets hope the Best in BOX OFFICE.
గత రెండు రోజులు నుంచి....."బృందావనం" సినిమా "రోబో" నీ అడ్డుకుంటుంద అని...దానికి ఇక్కడ జవాబు ఉంది.....
FLUTE cannot Operate "ROBO"....But Flute can Make Dancing with ROBO for some Time.Then Next....?
Junior N.T.R Entrance ఒక పెద్ద FIGHT SCENE తో మొదలు అవుతుంది.....మొదటి రెండు నిమషాలు సినిమా టైటిల్ కీ జరుగుతున్న సన్నివేశానికి సంబంధం ఉండదు.....కానీ N.T.R FIGHT SCENES చాలా బాగా చేస్తునాడు.....
జెస్సి ఆదే ఆదే "ఇందు" టాలీవుడ్ సరికొత్త అందం "సమాంత" ఎంట్రన్సు.....కాలేజీ స్టూడెంట్....EXPOSING బాగా చేసింది......
మొదటి పాట N.T.R సమంతా మధ్య......ఐటెం సాంగ్ ల ఉంది సమంతా నీ చూస్తుంటే.....
"ఎవరో...ఎవరో...."
కాజల్ పరిచయం చాలా స్లో గా ఉంది....కానీ ఓకే.
సినిమాలో మొదటి ట్విస్ట్...."కాజల్ సమంతా" అక్క చెల్లెళ్ళు.....కానీ వాళ్ళ తల్లితండ్రులు శత్రువులు.....
ప్రకాష్ రాజ్ కూతురు "కాజల్"......శ్రీహరి కూతురు "సమంతా"......
కాజల్ కీ పెళ్లి సంబంధాలు చూస్తుంటారు.....కానీ కాజల్ కీ ఆ సంబంధం అంటే ఇష్టం లేదు ఎందుకు అంటే వాడు విలన్ "కోటశ్రినివాస్ రావు" కొడుకు.....
సమంతా జూనియర్ N.T.R నీ ప్రేమిస్తుంటుంది.....తన అక్క కాజల్ నీ తనకి ఇష్టం లేని పెళ్లి నుంచి ఎలా ఆయిన రక్షించాలి అని N.T.R నీ అడుగుతుంది...సమంతా కోసం N.T.R కాజల్ ఉంటున్న పల్లెటూరు వెళ్తాడు......
ఇక్కడ మనం రెండో పాట వినచ్చు...పల్లెటూరు కోసం వివరిస్తుంటుంది.....

"ఒపిరాగే...."
కాజల్ వాళ్ళ ఇంట్లో అతిధి గా ఉంటాడు N.T.R... ఇక్కడ మనం మొత్తం 22 మంది సీనియర్ ఆర్టిస్ట్ లని సినిమాలో చూడొచ్చు....
ఎందుకు శ్రీహరి కీ ప్రకాష్ రాజ్ పడదో సమంతా ద్వార తెలుసుకుంటాడు.....ఇంక అప్పటినుంచి రెండు కుటుంబాలని కలపాలి అని నిర్ణయించుకుంటాడు......
ఈ మధ్యలో చాలా మంది మనల్లిని నవ్వించడానికి వస్తారు....వెళ్తారు....మధ్యలో మధ్యలో సమంతా కాజల్ లా అందాలు మాస్ వాళ్ళని కూడా అలరిస్తాయి.....
కాజల్ కీ ఎలా ఆయిన విదేశాలు వెళ్లి చదువుకోవాలి అనేది కోరిక....కానీ తన తండ్రి "ప్రకాష్ రాజ్" కీ మాత్రం ఇష్టం ఉండదు....ఎలా ఆయిన తన తండ్రిని ఒప్పించాలి అని N.T.R నీ అడుగుతుంది.....ఇద్దరి మధ్య ఇష్టం ఏర్పడుతుంది.....
ఇక్కడ మనం మళ్ళ ఇంకో పాట....కాజల్ ద్రేఅమ్స్ లో పాడుకుంటుంది....స్విట్జెర్లాండ్ లో తిసారుఅనుకుంట......
పాట తర్వాత.....కాజల్ కీ సమంతా తను క్రిష్ నీ ప్రేమిస్తున్న...ఎలా ఆయిన నీ సమస్య తీరిన తర్వాత మా పెళ్లి జరిపించు అంటుంది.....
అప్పటికే N.T.R తో ఒక పాట పడేసుకొని ఉన్న కాజల్....సమంతా మాటలకి అలా ఉండిపోతుంది.....ఈలోపు మనం ఒక బ్రేఅక్ ఆదే ఆదే ఇంటర్వల్ తీసుకోవచ్చు......
INTERMISSION
ఇంటర్వల్ తర్వాత.....
అసలు కథ మొదలు అవుతుంది.....
కాజల్ కుటుంబ లో అందరు గుడికి వెళ్తారు....చాలా సేపు కనిపించకుండా పోయిన సమంతా ఇప్పుడు వస్తుంది.....ఇక్కడ మనం మరో పాట వినచ్చు.....
బ్రహ్మానందం,వేణుమాధవ్ N.T.R ల మధ్య కామెడి చాలా బాగుంటుంది.....ముఖ్యం గా తెలంగాణా రాయలసీమ మీద ఒక జోక్ వామ్మో చాలా బాగుంది.....
మాస్ మసాల పాట....సినిమా మొతానికి మాంచి ఉపు మీద ఉన్న పాట.....
కాజల్....సమంతా....N.T.R తో పోటి పది మరి డాన్సు చేసారు....
మళ్ళి ట్విస్ట్.....కాజల్ N.T.R నీ ప్రేమిస్తున్న సంగతి ప్రకాష్ రాజ్ కీ సమంతా కీ తెలిసిపోతుంది......
విలన్ అజయ్....హీరో N.T.R మధ్య Fight మరియు మాంచి Emotional Family Dialogues.
కత్తి....కొడవలి.....నాటు బాంబులు తప్ప ఎలాంటి మాటలు వినని హీరో గారి అభిమనులికి కూర్చున్న సీట్ మధ్యలో ఏదో నల్లి కుట్టినట్టు ఇబ్బందిగా మొహం పెట్టారు......
చివరికి కాజల్ చెల్లికి తన లవర్ నీ త్యాగం చేసి.....సెంటిమెంట్ మందు చాలా ఎక్కువ అయింది....
తనకి ఇష్టం ఆయిన చదువుకోసం విదేశాలకు వెళ్ళిపోతుంది......
ఇంక చూసుకోండి సమంతా N.T.R ఎలా రెచ్చిపోతారు.....అమ్మో! నాకేం తెలియదు బాబు.....ఉంటాను పూర్తి రివ్యూ తో కాసేపట్లో వస్తాను....
బాష లో దోషం ఉంటె నన్ను మర్నించండి.....మీ అభిప్రాయాలూ తెలపండి కామెంట్ రూపంలో.....

2 comments:
ఇట్టా స్టోరీ అంతా చెబితే ఎలా? ఒక్క ముక్కలో చెప్పండి. సినిమా బాగుందా? బాగోలేదా? ఫర్వాలేదా?
సినిమా పర్లేదు... రోబో అంత సీన్ లేదు
Post a Comment