2009 టివి నంది అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తమ టెలీచిత్రంగా విప్రనారాయణ, రెండవ టెలీఫిల్మ్ గా దృష్టి ఎంపికైంది. ఉత్తమ టీవీ మెగా సీరియల్ గా శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర చరిత్ర ఎంపికైంది. ఉత్తమ టీవీ సీరియల్ గా మొగలిరేకులు, రెండవ ఉత్తమ సీరియల్ గా అభిషేకం, ఉత్తమ పిల్లల సీరియల్ గా ఆశాదీపం ఎంపికయ్యాయి. ఉత్తమ దర్శకురాలి అవార్డును మంజులానాయుడు (మొగలిరేకులు) దక్కించుకున్నారు. ఉత్తమ నటుడిగా సాగర్ (మొగలిరేకులు), ఉత్తమ నటిగా వహీదా (విప్రనారాయణ), ఉత్తమ విలన్ గా రవివర్మ (మనసున మనసై), ఉత్తమ హాస్యనటుడిగా గుండు హనుమంతరావులు ఎంపికయ్యారు. ఈనెల 28న అవార్డుల ప్రదానం జరుగుతుంది.
Wednesday, November 10, 2010
2009 టివి నంది అవార్డుల ప్రకటన
2009 టివి నంది అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తమ టెలీచిత్రంగా విప్రనారాయణ, రెండవ టెలీఫిల్మ్ గా దృష్టి ఎంపికైంది. ఉత్తమ టీవీ మెగా సీరియల్ గా శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర చరిత్ర ఎంపికైంది. ఉత్తమ టీవీ సీరియల్ గా మొగలిరేకులు, రెండవ ఉత్తమ సీరియల్ గా అభిషేకం, ఉత్తమ పిల్లల సీరియల్ గా ఆశాదీపం ఎంపికయ్యాయి. ఉత్తమ దర్శకురాలి అవార్డును మంజులానాయుడు (మొగలిరేకులు) దక్కించుకున్నారు. ఉత్తమ నటుడిగా సాగర్ (మొగలిరేకులు), ఉత్తమ నటిగా వహీదా (విప్రనారాయణ), ఉత్తమ విలన్ గా రవివర్మ (మనసున మనసై), ఉత్తమ హాస్యనటుడిగా గుండు హనుమంతరావులు ఎంపికయ్యారు. ఈనెల 28న అవార్డుల ప్రదానం జరుగుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment