‘అందరికీ ధన్యవాదాలు. కన్నడంలో నేను చేసిన పాట (కన్నడ ప్రేక్షకులు) అందరికీ నచ్చినందుకు ఆనందంగా ఉంది. ఆ భాషలో ఒక పాటకు కాలు కదిపాను. హీరోయిన్‌గా మాత్రం కన్నడంలో చేయడం లేదు’’ అని ఇలియానా తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ గోవా బ్యూటీ ‘హుడుగా హుడుగి’ అనే కన్నడ సినిమాలో ఓ ప్రత్యేక పాట చేశారు. ఇటీవల ఈ చిత్రం విడుదలైంది. ఇలియానా అందచందాలకు కన్నడిగులు ముగ్ధులవుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో కన్నడ భాష నుంచి ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఇలియానా అక్కడి సినిమాల వైపు దృష్టి సారించడంలేదు.
తెలుగులో అగ్ర నాయికగా వెలుగుతున్న ఇలియానాకు కన్నడంలో ప్రత్యేక పాట చేయాల్సిన అవసరం ఏంటి? అనే విషయంలోకి వెళితే.. ఓ వార్త తెలిసింది. ఈ ఒక్క పాట కోసం ఇలియానా 30 లక్షల రూపాయలు తీసుకున్నారట. ఈ పాటను మూడు రోజులు చిత్రీకరించారు. అంటే.. ఈ సుందరాంగి రోజుకి 10 లక్షలు తీసుకున్నట్లు లెక్క. ఆమెకిచ్చిన పారితోషికానికి తగిన న్యాయం జరిగిందని శాండిల్‌వుడ్ (కన్నడ) వర్గాలు చెప్పుకుంటున్నాయి.
ఇలియానా నటించిన తెలుగు చిత్రాలు, ఈ కన్నడ సాంగ్‌ను చూసినవాళ్లు ఇప్పటివరకు ఇలియానా ఏ సినిమాలోనూ కనిపించనంత అందంగా ‘హుడుగా హుడుగి’లో కనిపించిందని అంటున్నారు. ఇటీవల ఈ బ్యూటీ ముంబయ్ వెళ్లారు. ఓ ప్రముఖ ఇంగ్లిష్ పత్రిక ముఖచిత్రం కోసం అక్కడ ఫొటోషూట్ జరిగింది. దీని గురించి ఇలియానా చెబుతూ- ‘‘ప్రముఖ ఫొటోగ్రాఫర్ డబూ రతనాని ఆధ్వర్యంలో ఈ ఫొటోషూట్ చేశాను. ఈ ఫొటోషూట్ చాలా బాగా జరిగింది’’ అన్నారు. ఆ పత్రిక కవర్‌పేజీపై ఇలియానా సరికొత్త లుక్‌లో అగుపించనున్నారు.

నా తల్లే!.....వెళ్ళు అమ్మ వెళ్లి బాలీవుడ్ లో కూడా ఆడు ఇక్కడ ఆడితేనే 30 ఇచ్చారు అక్కడ విప్పితే కుమ్మరిస్తారు....అంత కామా పిశాచాలు వాళ్ళు....
ఎ నిజం కాదంటారా....మీరే చెప్పండి....
No comments:
Post a Comment