పెళ్లయిన తరువాత హీరోయిన్లకు అవకాశాలు రావడం చాలా అరుదు. వచ్చినా నిలబడడం చాలా కష్టం. ఈ కోవలో నటి సిమ్రాన్‌ను తీసుకుంటే ఆఖరికి టీవీషోలలో పాల్గొంటుంది. అయితే భూమిక విషయంలో అలా జరగలేదు. పైగా ఎక్స్‌పోజింగ్ కూడా చేయని భూమిక తన రేటును పెంచేసింది.
తనకంటూ ఒక ఐడెంటిని ఏర్పరుచుకున్న భూమిక రెమ్యునరేషన్‌ను 71 లక్షలు చేసింది. ఆమె తాజాగా చేస్తున్న చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్ర కథ సస్పెన్స్‌తో పాటు లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కావడంతో ఆమె తప్ప ఎవరూ నటించినా అందం రాదని దర్శకుడు చెప్పడంతో నిర్మాత కూడా ఓకే అన్నారు.
"మిస్సమ్మ"లో ఆల్‌రెడీ పేరు పొందిన భూమిక... రాబోయే చిత్రంలో ఎలా చేస్తుందో? చూడాలి. అన్నట్లు ఎవరైనా 70లక్షలు తీసుకుంటారు గదా.. ఇదేంటి 71లక్ష అని నిర్మాతకు డౌట్ వచ్చింది. ఇంతకీ అసలు విషయమేమిటంటే... భూమికకు చివర జీరో సరిపడదట. అందుకే 71 తీసుకుంటుంది....

No comments:
Post a Comment