Monday, November 15, 2010
సౌత్ స్కోప్ సంక నాకి పోయింది....ఇప్పుడు బాబు బ్రోకర్ అవతారం ఎత్తాడు....
అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్ బ్రోకర్‌గా మారాడని ఇండస్ట్రీ వర్గాలు కోడైకూస్తున్నాయి. కొంతకాలం ఒక సినిమా పత్రికను నడుపుతున్న శిరీష్, పత్రిక నష్టాల్లో నడవటంతో మరో బిజినెస్ చేయాలని బిజినెస్ మేనేజ్‌మెంట్ చదివాడు. కానీ శిరిష్ తనకున్న పరిచయాలతో బ్రోకర్‌గా అవతారమెత్తాడని టాలీవుడ్ వర్గాల్లో టాక్.
కథానాయికలతో తనకున్న పరిచాయాలను సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో శిరీష్ ఓ సంస్థను కూడా స్థాపించాలని అనుకుంటున్నాడట. పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా హీరోయిన్లను పరిచయం చేసే సంస్థను శిరీష్ త్వరలో ఆరంభించనున్నాడని తెలిసింది.
ముఖ్యంగా అల్లు అర్జున్ సరసన వరుడులో నటించిన హీరోయిన్‌కు అవకాశాలు లేకపోవడంతో పలు ప్రారంభోత్సవాలకు ఆమెను జూబ్లీహిల్స్‌లో గెస్ట్‌హౌస్‌లో ఉంచి ఉపయోగించుకున్నాడు.
అదేవిధంగా పులిలో నటించిన హీరోయిన్‌ను కూడా అలానే చేశాడు. ఇలా తన కాంపాండ్ హీరోయిన్లను పబ్లిసిటీకి ఉపయోగించుకుంటూ వచ్చే కమిషన్లతో మంచిగా వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. ఎలాగైనా తండ్రి తెలివితేటలు ఎక్కడికిపోతాయి. పక్కామాస్‌లో మాట్లాడాలంటే.. బ్రోకర్ అంటారు. క్లాస్‌గా ఉండాలంటే.. కన్సల్టెంట్ అంటారు. అదీ సంగతి..!?
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
Suits him fine.
Post a Comment