Tuesday, November 9, 2010

"ద్రవిడ యునివర్సిటీ" దూల దులిపేసిన "ఈనాడు" పత్రిక....

"ద్రవిడ యునివర్సిటీ" దూల దులిపేసిన "ఈనాడు" పత్రిక....

ఈ రోజు లేచి లేవగానే ఈనాడు పేపర్ చూసా....దేబ్బకీ మత్తు ఎగిరిపోయింది....ఇన్ని స్కాములు చూసాం కానీ "PHD" పట్టాలో కుదన అనిపించింది....మీరు చదువుతారు అని ఇక్కడ పెట్ట.....

దయ చేసి మీకు కనిపిస్తున్న Images మీద క్లిక్ చేయండి అప్పుడు మీరు పూర్తిగా చదవగలుగుతారు.....



విద్య వ్యవస్థని నాశనం చేస్తున్న ఇలాంటి యూనివెర్సిటి కీ బుద్ది చెప్పండి.....మీరు విద్యామంత్రి అయితే ఎం చేస్తారో కామెంట్ రూపం లో రాయండి...మేము మీ పేరు తో ప్రచురిస్తాం.....

No comments: