రోబో' ప్రభావాన్ని తట్టుకుని ఈ సినిమా ఇప్పటికీ హౌస్‌ఫుల్స్‌తో ఆడుతున్నదని నిర్మాత మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ ప్రశంసించారు.ఆర్య, నయనతార జంటగా తమిళంలో విడుదలై విజయం సాధించిన 'బాస్ ఎన్గిర భాస్కరన్' చిత్రం తెలుగులో 'నేనే అంబానీ' పేరుతో రాబోతోంది.ఈ సందర్బంగా 'నేనే అంబానీ' లోగో ఆవిష్కరణని రీసెంట్ గా ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్లో జరిపారు. ఈ సందర్బంగా ప్రసన్నకుమార్ ఇలా స్పందించారు. ఎస్వీఆర్ మీడియా ప్రై. లిమిటెడ్ పతాకంపై శోభారాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. త్వరోలోనే ఈ చిత్రం విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. జీవా ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రంలో లక్ష్మి, చిత్ర లక్ష్మణన్, విజయలక్ష్మి, సంతానం, పంజు సుబ్బు తారాగణం. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: భువనచంద్ర, వెన్నెలకంటి, కెమెరా: శక్తి శరవణన్, కూర్పు: వివేక్, కళ: జాక్సన్, నృత్యాలు: దినేష్, ఫైట్స్: రాజశేఖర్, దర్శకత్వం: రాజేష్.ఎం.
1 comment:
he i am aakash iam going to make click exchange fourem.u can visite in mu site and broken google ad.if u click in my add and leave your url i also broken in your add.that make doubal banifit each other .if u agree in my openion lets visit in my site, click add,leave comment and leave your url.connect in my mail about other
http://hollywood-moviesreviws.blogspot.com/
Post a Comment