మెగా కుంటుంబంతో పెట్టుకున్న వాళ్ల జీవితం నాశనం అనే విషయం ఉదయ్ కిరణ్ ద్వారా నిరూపితమైంది. చిరంజీవి కుంటుంబంతో గొడవల తర్వాత ఉదయ్ కెరీర్ ఏ విధంగా నాశనం అయ్యిందో తెలిసిందే. తాజాగా జెనీలియా కూడా ఆ ఖాతాలో చేరిపోయిందని పరిశీలకులు అంటున్నారు. మెగా బ్రదర్ నాగబాబు తీసిన ‘ఆరెంజ్’లో జెన్నీకథానాయికగా నటించిన విషయంతెలిసిందే.
ఈ సినిమాకి అదనంగా డేట్స్ ఇవ్వాలంటే అదనంగా మరో 10లక్షలు పారితోషికం కావాలని జెనీలియా ముక్కుపిండి వసూలు చేసిన విషయాన్ని నాగబాబు టాలీవుడ్ లో ప్రచారం చేస్తున్నాడు. దాంతో తెలుగు నిర్మాతలెవ్వరూ జెన్నీకిఅవకాశం ఇవ్వడానికి సుముఖంగా లేరట. మరి మెగా కుటుంబమా?మజాకానా వాళ్లతో పెట్టుకుంటే అంతేసంగతులు..

No comments:
Post a Comment