సినిమాల్లో టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి..? పొట్టి దుస్తులు వేయాలి ఇదీ ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ల పార్ములా. సందర్భం దొరికితే చాలు కురుచ దుస్తుల్లో అందాలన్నిటినీ బట్టబయలు చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు నేటి టాలీవుడ్ హీరోయిన్స్.
బాలీవుడ్ హాటెస్ట్ తారామణులు టాప్‌లెస్‌గా దర్శనమివ్వంగా లేనిది... తాము తొడలను, ఎద అందాలను చూపించడంలో తప్పేముంది అని ప్రశ్నిస్తున్నారు ప్రస్తుత హాట్ తారామణులు. టాప్‌లెస్‌గా ఫోజిలిస్తున్న మల్లికా శరావత్, అమీషా పటేల్ వంటి తారలు తమకు మార్గదర్శకులన్నట్లుగా ఉంటున్నాయి వీరి మాటలు.

ఈ ఎక్స్పోజింగ్ కేవలం సినిమాల వరకైతే ఫర్వాలేదు... కానీ ఆడియో కార్యక్రమాలకు, ఫంక్షన్లకు వచ్చినప్పుడు నేరుగా తొడల అందాలను చూపించడం ఎక్కువ చేస్తున్నారు. టాలీవుడ్ తారామణుల పరిస్థితి ఇలా వుంటే ఇటీవల నీతూచంద్ర, యానాగుప్తా వంటి హాటెస్ట్ తారలు ఏకంగా ప్యాంటీ లేకుండా దర్శనమిచ్చేశారు. పైగా ప్యాంటీ వేసుకు రాలేదన్న విషయాన్ని కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ తెలిసే విధంగా ప్రవర్తించడం మరీ విడ్డూరం.
అంగాంగ ప్రదర్శనలు ఇదివరకు సినిమాల్లో మాత్రమే ఉండేవి. కానీ ఇటీవల పబ్లిక్ ఫంక్షన్లలోనూ ఇదే వరస మొదలైంది. సిగ్గుపడకుండా ఫోటోగ్రాఫర్లకు అలా ఫోజిలివ్వడం మామూలైపోయింది. పైపెచ్చు ఏ యాంగిల్లో సెక్సీగా ఉంటుందో ఆ యాంగిల్లో ఫోటోలను తీసుకోవాలని ఫోటోగ్రాఫర్లను కొంతమంది కొత్త హీరోయిన్లు అడిగి మరీ ఇస్తున్నారట పోజులు.
ఈ స్థాయిలో అందాలను ఆరబోస్తున్న వీరు... ఏదో ఒకనాటికి బాలీవుడ్ సెక్సిణిల బాటలో టాపులు లేపేసే రోజు వస్తుందంటున్నారు టాలీవుడ్ సినీజనం. వస్తే మాత్రం ఏం చేస్తాం. బాలీవుడ్ జనం ఏం చేస్తున్నారో... టాలీవుడ్ జనమూ అదే చేస్తారు. అంతకంటే ఇంకేం చేస్తారు...?
No comments:
Post a Comment