Monday, February 21, 2011

మహేష్ బాబు నీ గోకుతున్న పులి డైరెక్టర్ "ఎస్.జే.సూర్య", నాని లాంటి హిట్ ఇంకోటి ఇస్తాడంట.....

  • దర్శకుడి అతితెలివి తేటలవల్లో, శంకర్ లాంటి అగ్రదర్శకుడిని అనుకరించాలన్న ప్రయత్నం కారణంగానో, దమ్మిడీ అంత కథకు సరిపడా రూపాయంత స్క్రిప్టు సమకూర్చలేకపోగా, వంద రూపాయల హడావుడి చేసినందుకో,

  • అసలు పవన్‌కళ్యాణ్ అనే హీరో అభిమానులు అతగాడి ఏ పాటలు, ఫైట్లు చూసి ఆనందిస్తారో ఆ విషయం మర్చిపోయినందునో, తెలుగు ప్రేక్షకుల అభిరుచిని సూర్య గారు మర్చేపోయారు......
 



No comments: