పాప
హ్యాంగోవర్ అంటే... ఛార్మి ఫుల్‌గా మందుకొట్టి... హ్యాంగోవర్‌లో ఉందనుకుంటున్నారా.!! అదేంకదండీ... 'మంగళ'సినిమా గురించి అడిగినప్పుడు చార్మి అలా మాట్లాడింది. సినిమా విడుదల ఏమోకానీ.. నాకు మాత్రం హాంగోవర్ వచ్చేసిందని అని అందట.
ఇప్పటికీ అలానే ఉన్నాను. రాత్రిళ్ళు నిద్ర పట్టడంలేదు. షూటింగ్ చేసినప్పటి నుంచి ఇంటికి వచ్చి నేను నిద్రపోలేకపోయాను. డబ్బింగ్ చెప్పాక.. ఎక్కువైంది. దర్శకుడికి ఫోన్‌చేసి.. నన్ను అన్యాయం చేశారు సార్.. నిద్రరాకుండా చేశారు.
దెయ్యాల్ని చూసినా రాని భయం ఈ సినిమాలో నటించాక వచ్చింది.. అంటూ సినిమా కబుర్లు చెప్పింది. 'మంత్ర'లో ఉన్నట్లుగా... గ్లామర్ సాంగ్ ఒకటుంది. ఫ్యాన్స్ అడుగుతున్నారంటూ.. దర్శకుడు గోల చేశాడు. అందుకే నటించాను అంది. ఈ సినిమా శివరాత్రినాడు విడుదకాబోతుంది.

No comments:
Post a Comment