వెండితెరకు దూసుకొచ్చిన కొత్త నటులలో రెండవ చిత్రానికి రికార్డు కలక్షన్స్ లతో బ్రేక్ చేసి, టాలీవుడ్ లో సరికొత్త రికార్డు సష్టించాడు. మెగాస్టార్ వారసుడిగా కాకుండా వెండితెరకు ఒక బహుమతిగా ‘రామ్ చరణ్’ నిలిచాడు. ఈ యువ హీరో తన పేరు తగ్గట్టు కాకుండా చాలా టెంపర్ గా ఉంటాడని ఫిలింనగర్ లో టాక్. ఫిలింనగర్ లో పుకార్ల ప్రకారం రామ్ చరణ్ తన స్నేహితుల దగ్గర సంచలన దర్శకుడు ‘రామ్ గోపాల్ వర్మ’ను తిట్టినట్టు చెప్పుకుంటున్నారు.
అప్పుడప్పుడు వర్మ చిరంజీవిపై వెధవ ప్రకటనలు చేయడం వలన రామ్ చరణ్ కు ఇంత కోపం వచ్చిందని స్నేహితుల ద్వారా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ వర్మ మీద ఎంతో కోపంతో ఉన్నాడని సులభంగా గ్రహించవచ్చు. అయితే ఈ విషయాన్ని చరణ్ తన మనస్సులోనే దాచుకొని, తన స్నేహితుల దగ్గర రీసెంటుగా చెప్పాడు. ఏదైనా తన మనస్సులో ఉన్న ఈ కోపాన్ని మాత్రం తన ట్విట్టర్ లో తెలపలేదు. తనలోనే తాను మదన పడుతున్నాడే కానీ, ఈ విషయాన్ని బైట పెట్టదలుచుకోలేదు చరణ్. ఇది సినీ పరిశ్రమ..ఎవరు ఎప్పుడు పెద్దవాడు అవుతాడో, ఎవరు ఎప్పడు క్రిందపడతారో తెలియదు కాబట్టి, చరణ్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో తెలపలేదని కొంత మంది సినీ జనాలు చెబుతున్నారు..

No comments:
Post a Comment