త్వరలో దాసరి దర్సకత్వంలో విజయశాంతి నటించటానికి రంగం సిద్దం అవుతోందని తెలుస్తోంది. వీరి కాంబినేషన్ లో గతంలో వచ్చి సూపర్ హిట్టయిన ‘ఒసేయ్ రాములమ్మ’ కి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘రామసక్కని తల్లి’ అనే టైటిల్ ని పెట్టారు. ప్రస్తుతం స్టోరీ డిస్కషన్స్ జరుపకుంటున్న ఈ చిత్రంలో విజయశాంతి పై కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని, అయితే ప్రస్తుతం ఆమె ఉన్న స్టేచర్ ని బట్టి ఎంతవరకూ అవి వర్కవుట్ అవుతాయనే విషయాలు దాసరి పరిగణనలోకి తీసుకునే వర్క్ చేస్తున్నారని చెప్తున్నారు. పరమవీర చక్ర చిత్రం ప్లాప్ కావటంతో తెలుగులో హీరోలెవరూ డేట్స్ ఇవ్వటానికి ఆసక్తి చూపకపోవటంతో దాసరి ఈ కొత్త స్ట్రాటజీతో ముందుకు వచ్చి విజయశాంతిని ఒప్పించినట్లు చెప్తున్నారు.
Thursday, February 10, 2011
దాసరి, విజయశాంతి కాంబినేషన్ లో చిత్రం డిటేల్స్
త్వరలో దాసరి దర్సకత్వంలో విజయశాంతి నటించటానికి రంగం సిద్దం అవుతోందని తెలుస్తోంది. వీరి కాంబినేషన్ లో గతంలో వచ్చి సూపర్ హిట్టయిన ‘ఒసేయ్ రాములమ్మ’ కి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘రామసక్కని తల్లి’ అనే టైటిల్ ని పెట్టారు. ప్రస్తుతం స్టోరీ డిస్కషన్స్ జరుపకుంటున్న ఈ చిత్రంలో విజయశాంతి పై కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని, అయితే ప్రస్తుతం ఆమె ఉన్న స్టేచర్ ని బట్టి ఎంతవరకూ అవి వర్కవుట్ అవుతాయనే విషయాలు దాసరి పరిగణనలోకి తీసుకునే వర్క్ చేస్తున్నారని చెప్తున్నారు. పరమవీర చక్ర చిత్రం ప్లాప్ కావటంతో తెలుగులో హీరోలెవరూ డేట్స్ ఇవ్వటానికి ఆసక్తి చూపకపోవటంతో దాసరి ఈ కొత్త స్ట్రాటజీతో ముందుకు వచ్చి విజయశాంతిని ఒప్పించినట్లు చెప్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment