నెంబర్ రేస్ లో వెనకపడిపోయి....ఒళ్ళు పెంచేయడం లో ముందు ఉన్న చార్మింగ్ గర్ల్ "ఛార్మి" మరో సారి తెర మీద కనిపించనుంది. ఏ క్షణాన్న "బలే దొంగలు" సినిమా లో ఐటెం సాంగ్స్ చేసిందో అక్కడి నుంచి పాప ఆహ! టైపు పాటలకే స్థిరపడిపోయింది. ఈ మధ్య నాగార్జున "రగడ" లో కనిపించి పర్లే అందాలు ఏం తరిగిపోలె అనిపించుకుంది కూడా.
మహాశివరాత్రి నాడు "మంగళ" పేరుతో మనల్ని బయపెట్టడానికి వస్తుంది. "మంత్ర" ఇచ్చిన కిక్ తో అలంటి సినిమాలు ఎడాపెడా నాలుగు చేసేసిన, పెద్దగా వర్కౌట్ కాలేదు సరికదా చుసిన జనం చేసిన ఓవర్ ఆక్షన్ చాలు పో పక్కకి అనేసరికి మూసుకొని బుద్దిగా ఒకే సినిమా గత రెండు ఏళ్ళు నుంచి చేస్తూ వచ్చింది. ఇక "మంగళ" సినిమా విషయానికి వస్తే "మంత్ర" సినిమాకీ పని చేసిన వల్లే ఈ సినిమాకి కూడా చేస్తున్నారు,
"ఓషో తులసిరాం" ఈ సినిమా కథ స్క్రీన్ play దర్సకత్వం అందించారు. ఛార్మి, ప్రదీప్ రావత్, విజయ్ సాయి,ఉత్తేజ్,పవల శ్యామల్ తదితరులు నటిస్తున్నారు,
No comments:
Post a Comment