బెండకాయ ముదిరినా.. బ్రహ్మచారి ముదిరినా ఎందుకూ కొరగావన్నది సామెత. ఇది సినీ పరిశ్రమలో హీరోయిన్లకు సూటయ్యేటట్లుగా కనిపిస్తోంది. ఏజ్ బార్ సమస్యతో బాధపడుతున్న హీరోయిన్లు బాలీవుడ్ నిండా పుష్కలంగా ఉన్నారు.
ఈ జాబితాలో ముందువరసలో అమీషా పటేల్ దగ్గర్నుంచి టాబు వరకూ ఉన్నారు. అమీషా విషయాన్నే తీసుకుంటే... ఈ ప్రౌఢసుందరి తనకు జోడీగా పెళ్లికాని యువకుడు దొరకడనుకున్నదో ఏమోగానీ ఓ పెళ్లయిన వ్యాపారవేత్తను చూసుకున్నదంటున్నారు. తరచూ అతడితో విదేశాలకు వెళ్లివస్తోందట అమీషా.
ఇటీవల కొంతమంది తారల ఇళ్లలో జరిగిన ఫంక్షన్లకు అతడిని వెంటేసుకుని వెళ్లిందట. ఇవన్నీ ఇలావుంటే ఆమెకోసమే సదరు వ్యాపారవేత్త ఓ సినిమాను కూడా నిర్మించేందుకు సమాయత్తమవుతున్నాడట. బంధం బాగా బలపడితేనే ఏ మగాడైనా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటాడని చెపుతున్నారు బాలీవుడ్ సినీజనం.

No comments:
Post a Comment