Saturday, February 19, 2011

పబ్లిక్‌లో హీరోయిన్ ప్యాంట్ పుటుక్కు జర జర.......



ఆమధ్య షెర్లిన్ చోప్రా వేసుకున్న టాప్ ఊడి దబ్బున కిందపడిన సంఘటనను మరిచిపోక ముందే ఇటువంటి సంఘటనే మరొకటి రిపీట్ అయింది. కాకపోతే ఈసారి షెర్లిన్ చోప్రా స్థానంలో మరొక హీరోయిన్ ఉన్నది.

ఇంతకీ ఎవరా హీరోయిన్.. అంటారా...? సోనమ్ కపూర్. సోనమ్ కపూర్ ఇటీవల ఓ మీడియా సమావేశంలో ఫ్యాషనబుల్ ప్యాంట్ వేసుకుని నడుము ఊపుకుంటూ వారి ముందుకొచ్చి మాట్లాడటానికి సిద్ధమైంది. ఇంతలో ఆమె వేసుకున్న ప్యాంటు బొత్త ఒకటి ఊడిపోవడంతో అది కాస్తా గబుక్కున కిందకు జారిపోయింది.

అంతే..! ఆ దృశ్యాన్ని చూసిన పాత్రికేయులు ఒకరకమైన ట్రాన్స్‌లోకి వెళ్లిపోయారు. ఇది గమనించిన సోనమ్ పర్సనల్ మేనేజర్ గబుక్కున ఊడి కింద పడ్డ ప్యాంటును తిరిగి సోనమ్ చేతికందించారు. జారిపోతున్న ప్యాంటును చేతబట్టుకుని సోనమ్ బిలబిలమంటూ తన రూమ్‌లోకి పరుగెట్టింది. మీడియావారు మాత్రం తిరిగి సోనమ్ వస్తుందేమోనని ఎదురు చూశారు. కానీ ప్యాంటు జారిన బాధలో సోనమ్ తిరిగి వారికి ముఖం చూపించలేదు.

No comments: