ఆయనకు సింహా, నరసింహా, లక్ష్మీనరసింహా, ఎన్ని పేర్లు ఉన్నా బాలయ్యకు మాత్రం అవమానం జరుగుతూనే ఉంది. మొన్న జరిగిన బన్నీ పెళ్లి వేడుకలో అగ్రహీరో బాలయ్యకు ఘోర అవమానం జరిగినట్లు తెలుస్తోంది. వివిఐపిలు, విఐపిలు, సన్నిహితులు, అభిమానులు ఇలా వివిధ వర్గాలను దృష్టిలో పెట్టుకొని వేర్వేరు ఎంట్రన్సులు ఏర్సాటు చేశారు.
అయితే విఐపిలు లేదా సన్నిహితులకు కేటాయించి ఎంట్రన్స్ ద్వారా రావాల్సిన బాలయ్య వివిఐపి గేట్ ద్వారా లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. కానీ అక్కడ ఉన్న సెక్యూరిటీ (వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి)సిబ్బంది మేకప్ లేని బాలయ్యను గుర్తుపెట్టకుండా ఎవరో బయటి వ్యక్తి అనుకుని అడ్డుకున్నారు. దీంతో చిర్రెత్తిన బాలయ్య ‘నన్నే అపుతారా?’ఎంత దైర్యం నీకు అంటూ వారితో వాగ్వివాదానికి దిగినట్లు తెలిసింది. ఈ విషయాన్ని గమనించి కొందరు సెక్యూరిటీకి అసలు విషయాన్ని చెప్పిలోనికి పంపించేశారట.
ఇంటర్నెట్ లో మెగా అభిమానులు బాలయ్యను కించ పరుస్తున్న విషయం తెలిసి కసిమీద ఉన్న బాలయ్య ఫ్యాన్స్..తాజాగా బాలయ్యకు మరోసారి అవమానం జరిగిందన్న విషయం తెలుసుకుని అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు

2 comments:
అల్లు అర్జున్ పెళ్ళిపై మీరు ఇంత రాధ్ధాంతం ఎందుకు చేశారో ఇప్పుడు అర్థమవుతోంది. మీరు బాలయ్యకు వీరాభిమాని. చాలా మంచిది. కాని మీరు కూడా కులగజ్జి లేదా పిచ్చి ఉన్న అభిమానుల్లా ప్రవర్తించడం చూసి మాకు నవ్వొస్తోంది. కమాన్ బ్రదర్.. ఏ పెళ్ళిలోనైనా చిన్న చిన్న అపశ్రుతులు దొర్లుతుంటాయి. దానిని మీరు పెద్దగా చేసి చూడక్కరలేదు. పెళ్ళిలో సెక్యూరిటీ వ్యక్తి బయటివాడు అని మీరే చెప్పారు. అలాంటపుడు అతనికి మన రాష్ట్రం లో ఉన్న అందరు అగ్ర శ్రేణివారూ తెలియాలని లేదు కదా. అసలా సెక్యూరిటీ వాడికి చిరంజీవి కూడా తెలియకపోవచ్చు కదా.
అల్లు అర్జున్ పెళ్లి లో ఒక్క బాల్లయ్య బాబు మాత్రమే కాదు! చాల మంది అందరు సెలేబెరటీస్ ఇంకా మినిస్టిర్స్, లేడీస్,హీరోయిన్స కూడా అవమానిచాబద్దరు
సరి అయిన పద్దతిలేదు అక్కడ. ఎవరు పట్టించుకోలేదుఅయేతే అది బయటికి రాలేదు ఎవరు నోరు మెదపలేదు బయటికి కానీ అక్కడే గుగుసలుమాత్రం వినిపించాయి
అదే చిరంజీవి గారి కూతురు పెళ్లిలో ఎంత బాగా receive చేసుకున్నారో! ఎంత మర్యాద చేసారో not only for celebrities even normal people also
మంచి భోజనం పెట్టారు వచ్చిన అతిదులందరికి. అర్జున్ పెళ్లి లో అదే లోపం.
Post a Comment