రవితేజ ‘మిరపకాయ్’ సినిమా చూసి బుద్ది వున్నోరెవరూ అది డైరెక్టర్ క్రెడిట్ అనడు. రవితేజ ఫార్ములాని నమ్ముకుని ఉనికి నిలుపుకోవడానికి హరీష్ శంకర్ చేసిన ప్రయత్నం సక్సెస్ అయిందే తప్ప అతగాడి ప్రతిభ అందులో మచ్చుకైనా లేదు. అయితే మిరపకాయ్ మొత్తం తన క్రెడిట్టేనన్నట్టు, తానేదో రాంగోపాల్ వర్మలా ‘శివ’లాంటి సంచలనం సృష్టించినట్టు హరీష్ శంకర్ తెగ మిడిసిపడుతున్నాడు. కోతికి కొబ్బరికాయలా పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో ఇంకా ఎగిరెగిరి పడుతున్నాడు.
ఇతగాడు పబ్లిక్ ఫ్లాట్ ఫారం అయిన ట్విట్టర్ లో చేస్తున్న విన్యాసాలు, అతని ఫాలోవర్స్ తో మాట్లాడే మాటలు చూస్తే విషయం జ్ఝానం ఉన్న దర్శకుడుని సుతారమూ అనిపించదు. ఏదో అదృష్టం కొద్దీ సింహాసనం ఎక్కినవాడిలా చీప్ గా ప్రవర్తిస్తుంటాడు. ఇతని ఓవరాక్షన్ తట్టుకోలేక, అతనితో చావగొట్టించుకోలేక చాలా మంది అన్ ఫాలో అయిపోతున్నారు. కానీ తాను మాత్రం మినీ వర్మలా, గ్లామర్ లెస్ రవితేజలా ఫోజులు కొట్టడం మానట్లేదు..

ఇక నుంచి ఇంగ్లీష్ లో కూడా .....
English summary.....
Director Harish Shankar who is just two films old is now going to town with the ‘success’ of his second film Mirapakay. Harish next movie with Pawan Kalyan remaking the Salaman Khan’s recent super hit hindi movie “Dabang” as “Gabbar Singh” in telugu.
No comments:
Post a Comment