Friday, July 8, 2011
ఐటం సాంగ్స్‌లో ఆరబోస్తా... ప్లీజ్ ఛాన్సివ్వరూ: ఆర్తి
"నువ్వు నాకునచ్చావ్" సినిమాతో టీనేజ్ కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఆర్తీ అగర్వాల్ ఆ తర్వాత కెరీర్‌లో దూసుకపోయినట్లే కనిపించింది. కానీ ప్రేమాయణంలో ఇరుక్కుని సూసైడ్ ఎటెంప్ట్ చేసి ఆ తర్వాత తేరుకుని పెళ్లి చేసుకుంది.
అయితే సినిమాలపై మోజు తీరని ఆర్తీ తిరిగి టాలీవుడ్‌కు వచ్చేసింది. తన రెండో ఇన్నింగ్స్‌లో అవకాశాలకోసం వెంపర్లాడినా ఫలితం లేకుండా పోయింది.
దీంతో విసుగు చెందిన ఆర్తీ వ్యాంప్ పాత్రలు చేయడానికైనా సై అన్నది. ఆ మధ్య శివాజీ హీరోగా తెరకెక్కిన చిత్రంలో అందాలన్నిటినీ మితిమీరి ఆరబోసి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయినా ఫలితం శూన్యం.
అనుకున్నట్లుగా చేతికి అవకాశాలు దక్కకపోవడంతో ముమైత్ ఖాన్ టైపులో పొట్టి దుస్తులేసుకుని ఐటెం సాంగులు చేస్తానని దర్శకనిర్మాతల చుట్టూ తిరుగుతోందట. మరి ఆ ఛాన్సులైనా దక్కించుకుంటుందో లేదో చూడాలి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment