Thursday, September 8, 2011

ఆమెతో రజనీకి ‘సం’బంధం అంటగడతారా? బెండు తీస్తాం....



సిల్క్ ‌స్మిత జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘డర్టీ పిక్చర్’ సినిమాపై సూపర్‌స్టార్ రజనీ‌కాంత్ అభిమానులు కోపంగా ఉన్నారు. ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్లను చించివేసి తమ ఆగ్రహాన్ని వెల్లగక్కుతున్నారు. ఇంతకీ ఈ సినిమాకు, రజనీ అభిమానుల ఆగ్రహానికి లింకేమిటంటే...

సెక్స్ బాంబ్ సిల్క్‌స్మిత అప్పట్లో చాలా మంది సినీ ప్రముఖులతో ‘సం’బంధాలు నడిపింది. ఇలా సంబంధం పెట్టుకున్న వారి లిస్టులో సూపర్ స్టార్ రజనీ‌కాంత్ పేరు కూడా అప్పట్లో వినపడింది. ఇదే విషయాన్ని తాజాగా రూపొందుతున్న ‘డర్జీ పిక్చర్’లో చూపించ బోతున్నారట. ఈ వియయం తెలుసుకున్న రజనీ అభిమానులు ఆగ్రహంతో ఊగి పోతున్నారు. అలాంటి విషయాలేమైనా సినిమాలో కనిపిస్తే బెండు తీస్తాం అంటూ దర్శక నిర్మాతలకు హెచ్చరికలు జారీ చేశారు.

అసలు సినిమాలో రిజనీకి-స్మితకు‘సం’బంధం ఉన్నట్లు సీన్లు ఉన్నాయో లేదో కానీ..? రజనీ ఫ్యాన్స్ ఆగ్రహంతో డర్టీ పిక్చర్‌పై అంచనాలు పెరిగి పోవడమే కాదు, ఫ్రీ పబ్లిసిటీ దక్కుతోంది.

No comments: