Wednesday, July 14, 2010

EM PILLO EM PILLADO.......MOVIE REVIEW




పాత పిల్ల......పాత పిల్లడు....



FINAL ANALYSIS : AVERAGE........Movie 1st Half "ANANDHAM"......Second Half "BINDAAS"......Nothing New in this Flick....AVERAGE Marks goes to Pranitha Performance.......Sorry to Eetaram Banner........



హీరో హీరొయిన్.....ఇద్దరు మొదట్లో శత్రువులు......తర్వాత ఏదో ఒక తీగ వాళ్ళ ప్రేమికులు అయిపోతారు........తర్వాత అదే ప్రేమతో ఇంటికి వెళ్తారు...అసలా వాళ్ళని ఒప్పించాలి కదా.....కానీ అక్కడ సీన్ రివర్స్ అటు తల్లి తండ్రులు కీ పడదు.......తర్వాత ఎం అయిందో అయిదో క్లాసు చదువుతున్న పిల్లాడిని అడిగిన తెలిసిపోతుంది..........

టైటిల్ చూస్తే కేక ల ఉంది...ఇంకా ఏంటి ఫుల్ కామెడి...లవ్ ఉంటుంది అనుకుంటాం కానీ చూస్తే........ "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" "బిందాస్" "ఆనందం" సినిమాలని మిక్సిలో వేసి ఒక పది నిమషాలు ఉంచి......తీస్తే "ఎం పిల్లాడో.....ఎం పిల్లదో" రెడీ..........సినిమాలు సినిమాలు.....ఇదే ఈవారం మన బుర్ర తినడానికి వచ్చిన సినిమా అనుకోవచ్చు......










తనిష్.....ప్రణీత ఇద్దరు ఒకే కళాశాలలో చదువుకుంటారు.........ఇద్దరికీ అరక్షణం పడదు.అయిన ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు.....దానికి కారణం వాళ్ళు చదువుకుంటున్న కాలేజీ లెక్చరర్ "చంద్రమోహన్".....చంద్రమోహన్ కొంత పిల్లలికి తన ఇంట్లో ఉండడానికి అవకాసం కలిపిస్తాడు........అందులో బాగంగా తనిష్ .ప్రణీత ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు........

ఎప్పుడు కొట్టుకునే తనిష్ ప్రణీత........అనుకోకుండా ఫ్రెండ్ ప్రేమ విషయంలో సహాయం చేసి......ఒకరు అంటే ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది.......అదే ఇష్టం ఇద్దరిని కలుపుతుంది.......ఒక లవ్ సాంగ్ కూడా పాడిస్తుంది..........

ఒక రోజు రాత్రి.....ప్రణీత ఉంటున్న గదిలోకి ముసుగు వేసుకున్న వ్యక్తి చంపడానికి ప్రయత్నిస్తాడు.......కానీ ఆది తెలుసుకున్న తనిష్ ప్రనీతనీ కాపాడతాడు..........అప్పుడు ప్రణీత తనిష్ కీ ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది........ఆది విన్న తనిష్ షాక్ తింటాడు.......

INTERMISSION

FLASH BACK :

దేవరకొండ,పోతుగడ్డ గ్రామాలకు మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమంటుంది.ఒక ఊరికి ఆహుతి ప్రసాద్,మరో ఊరికి చరణ్ రాజ్‍ పెద్దలు.నిజానికి వాళ్ళిద్దరూ బావ,బావమరుదులే.ఇది సినిమా చివరలో తెలుస్తుంది.వీళ్ళిద్దరికీ మధ్య గొడవ ఎందుకొచ్చిందీ అనే దానికి ఒక బలమైన కారణం ఉంటుంది.చరణ్‍ రాజ్ చెల్లెలు పెళ్ళిలో ఆమె ఒక లెటర్ వ్రాసి పెట్టి వెళ్ళిపోతుంది.తాను ఆహుతి ప్రసాద్ ని ప్రేమిస్తున్నాని........ఆహుతు ప్రసాద్ ఆమెను తిట్టి పెళ్ళి మంటపానికి తెచ్చే లోపల,చరణ్ రాజ్ మామ ఆహుతి ప్రసాద్ మీద అతనికి లేనిపోని మాటలు చెప్పి,వాళ్ళిద్దరి మధ్య గొడవకు కారణమవుతాడు.అప్పుడు జరిగిన గొడవలో ఆహుతి ప్రసాద్ తండ్రి చనిపోగా,చరణ్ అరాజ్‍ మామ చనిపోతాడు.అలా వీళ్ళిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది.ఆహుతి ప్రసాద్ కొడుకు తనీష్ అయితే చరణ్ రాజ్ కూతురు ప్రణీత.........

PRESENT :

ఇది విన్న తనిష్......వెంటనే తన ఊరూ....ప్రణీత తన ఊరూ వెళ్ళిపోతారు.........ఇంకా ఇక్కడి నుంచి......మనం "రెడీ....బిందాస్......అక్కడ అమ్మాయి ఇక్కడ అమ్మాయి..." సినిమాలు చూడచ్చు......

TEAM WORK :

@ ఈ సినిమా చూడాలి అనుకుంటే........ఆది కేవలం "ప్రణీత" కోసమే అనడంలో డౌట్ లేదు.తెలుగు సినిమా తెరకి మరో కలువ రేకులు లాంటి అందం దొరికింది.......సినిమా పరిశ్రమ దృష్టి పడితే......టాప్ చైర్ కాయం......అంత అందం గ ఉంది.......నటన కూడా పర్వాలేదు.......

@తనిష్......"నచ్చవులే" తో మంచి యంగ్ హీరో అనిపించుకున్న తనిష్.....తర్వాత కూడా అలానే మంచి సినిమాలు చేసాడు.....కానీ ఈ సినిమాలో మాత్రం సరిగా చేయలేదు.......ఇంకా లవర్ బాయ్ గానే ఉన్నాడు........మాస్ మాటలు చెప్పలేక పోతునాడు.......

@DIRECTOR : రవికుమార్ పక్కా మాస్ సినిమాల డైరెక్టర్.కానీ ఈ సినిమాలో లవ్ ట్రాక్ ని బాగానే డీల్ చేశాడు.............

No comments: