సాదా సీదా "స్నేహగీతం"........
కృష్ణ(చైతన్య) కి జీవితంలో పెద్ద ఆశలుండవు........తను ప్రేమించే పూజతో పెళ్ళి,ఓ త్రీ బెడ్ రూమ్ ,ఫ్లాట్,సంవత్సరానికి 5లక్షలు సంపాదించే ఉద్యోగం ఇవీ అతని గోల్........
రవి(వెంకట్) కీ తల్లితండ్రులు ఉండరు........జీవితంలో ఎలాయిన పెద్ద బిజినెస్ మేన్ గా ఎదగాలనీ కోరిక.......దానితో పాటు తను ప్రేమించే .శైలూని పొందాలి అని కూడా అనుకుంటాడు........
అర్జున్(సందీప్) తండ్రి అతన్ని అమెరికా వెళ్ళి చదువుకో అని పోరు పెడుతూంటాడు.....కానీ అర్జున్ కీ మాత్రం ఎలా అయిన సినీ దర్శకుడు కావాలనేది జీవితాశయం.....ఆ ఆశయంతో పటు తను ప్రేమించే ,మహాలక్ష్మి నీ పొందలిఅనుకుంటాడు..........
వీళ్ళ ఆరుగురి మధ్య జరిగే సినిమా నే ఈ "స్నేహగీతం"...........
ఈ సినిమాలో అందరు బాగానే చేసారు.........కానీ చూసే ప్రేక్షకుడు ముక్యంగా యూత్ అరె.....ఇది "HAPPY DAYS" సినిమాల ఉంది అనుకుంటారు...........
"సునీల్ కశ్యప్" అందించిన సంగీతం మాత్రం........చాల బాగుంది.......ఇంతక ముందు "నిన్నుకలిసాక" చిత్రానికి ఎలా ఇచ్చాడో అలానే మంచి సంగీతం అందించాడు.......బాగా కృషి చేస్తే భవిష్యత్ లో మరో ఎ.ఆర్.రెహమాన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి............
No comments:
Post a Comment