Saturday, August 21, 2010

SYE AATA MOVIE REVIEW




ఛార్మి ఆట........ఈ "సై ఆట".


FINAL ANALYSIS : Super FLOP.......Mixing n Promotion of ZeeTelugu "AATA SHOW" by Omkar...but Lead Role by Charmi....no Charming Less Charmi.


కేవలం హీరోయిన్ మాత్రమే నమ్ముకొని సినిమా తీస్తే ఆది హిట్ అవ్వదు కదా.....ఉన్న పరువుకుడా పోతుంది.......చిన్న పిల్లలు చేత భూతు మాటలు చెప్పించడం......ఆదే పీద సినిమాగా టీవీ స్టూడియో లా చుట్టూ గింగి రాలు తిరిగి INTERVIEWS ఇవ్వడం......ఏమిటి ఇది.

సై ఆట కాదు కేవలం ఛార్మి ఆట.....ఆది కూడా భూతు ఆట.....ఈ ఆట కన్నా మనం ఒక చీటి పాట పడుకోవడం మంచిది.......ఆటు మనకి మన డబ్బు కీ.

No comments: