Wednesday, September 29, 2010

బాబు...రాంగోపాల్ వర్మ...ఏంది నీకు ఈ కర్మ....."బెజాడ రౌడీలు" అంట...పిచ్చి ముదిరిపోయింది..





"రాంగోపాల్ వర్మ"....టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కీ ఎప్పుడు అక్కడి నుంచి మళ్ళి టాలీవుడ్.....ఎంత తిరిగిన వివాదాలు మాత్రం వదిలి పెట్టలేదు......వర్మ కీ వివాదాలు ఎంత ఇష్టమో అయిన గారి సినిమాల్లో నటించి "చడ్డి" పాపాలు....ఆదే బికిని పాపాలు అంటే కూడా అంతే ఇష్టం......


"రక్త చరిత్ర" అన్నాడు....ఆదో శారద పడుతున్నాడు అనుకున్నాం మళ్ళి "బెజావాడ రౌడీలు" అంట.....రేపు "పెద్దాపురం పాపాలు" అంటాడు...ముదిరిపోయింది బాబో! నీకు పిచ్చి ముదిరిపోయింది......


కాలేజీ గొడవలు, ముంబారు మాఫియా, ఫ్యాక్షన్‌ హత్యలు...ఇలాంటి నేపథ్యంలో జరిగే సంఘటనలకు తనదైన మార్కు కథనాన్ని జోడించడం వర్మ స్టైల్‌.....


సిద్దార్థ ఇంజనీరింగ్‌ కాలేజీలో చదువుతున్నప్పుడు రౌడీయిజాన్ని దగ్గరగా పరిశీలించాను. దాని వెనుకల కారణాన్ని పరిశీలించేవాణ్ని. ఆ అనుభవంతో 'శివ' తీశాను. అది సముద్రంలో నీటిబొట్టు మాత్రమే. రౌడీ అనేది బెజవాడలో పుట్టకపోయినా, రౌడీయిజానికి భీకరమైన ఇమేజ్‌ తెచ్చింది మాత్రం బెజవాడే. ముంబైలో మాఫీయా, రాయలసీమ ఫ్యాక్షనిజం...ఇప్పుడు బెజవాడ రౌడీల కథ చెప్పాలనుకుంటున్నా. 




పైన అన్న మాటలు వింటే మీకు ఎం అనిపిస్తుంది.....వీడికి  మనళ్ళని బయపెట్టడానికి "దెయ్యాలు" "అడివిలు" అయిపోయాయి  ఇప్పుడు  కత్తి...కట్టిపిత...రేపు బికిని..కండోం...అంటాడు.....
అయిన వర్మ నీ కాదు బాలీవుడ్ జనాలిని అనాలి....ఇయిన గారు ఎం చూపించిన అహా! సూపర్ అంటూ సొల్లు కరచుకొని చూసారు.....అలానే చూస్తారు తెలుగు వాళ్ళు అని మళ్ళి ఎక్కడికి వచ్చి సినిమాలు తిసుత్తున్నాడు....




మీ కామెంట్ వర్మ కొత్త సినిమా కీ ఒక చెంప పాటు కావాలి.....అని ఆశిస్తూ.....

1 comment:

Mauli said...

funny ga cheptunnaru...aayana cinimalu aayana istam...istam unnavalle choostaru...vallani aapadaniki meeru evaru :)