Wednesday, October 27, 2010

నాగార్జున గిప్ట్ గా ఇచ్చిన బంగ్లాను అమ్మకానికి పెట్టిన ప్రియురాలు.......


ప్రేమకు గుర్తుగా ఇచ్చిన వస్తువుల్ని అమ్మకానికి పెడితే వారి మధ్య ఏదో జరిగిందనేది ఇట్టే తెలిసిపోతుంది. నాగార్జున , టబు ల మద్య ఉన్న సంబంధం ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే ఇలాంటి వార్తలు రాస్తే నాకూ చాలా మంచిదని నాగార్జున చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే వీరిద్దరు కొంతకాలంగా దూరంగా ఉంటన్నారని తెలిసింది. ఆమెకోసం హైదరాబాద్ [^] లో నాగార్జున ప్రత్యేకమైన ఇల్లుకూడా కట్టించి ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. నగరానికి టబు వచ్చినప్పుడల్లా అక్కడే ఉండేదని సమాచారం.

ప్రస్తుతం నాగార్జున అనుష్కతో చాలా చనువుగా ఉండడంతో ప్రతి సినిమాకు ఆమెను ఎంకరేజ్‌ చేయడంతో టబు అలిగినట్లు సమాచారం. ఏమైందో ఏమో కానీ హైదరాబాద్‌ లోని బంగ్లాను టబు అమ్మకానికి పెట్టిందని సమాచారం.

No comments: