ఇక ఈ నాలుగు పెద్ద చిత్రాలతోపాటు శ్రీకాంత్ టైటిల్ రోల్ పోషిస్తుండగా ప్రముఖ నటుడు జీవీ దర్శకత్వం వహిస్తున్న ‘రంగ ది దొంగ’, వరుణ్ సందేష్-నిషా అగర్వాల్ జంటగా సంపత్‌నంది దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ‘ఏమైంది ఈవేళ’ కూడా దీపావళికి కానుకగా.. కొంచెం ముందు వెనుక విడుదల కానున్నాయి. అదేవిధంగా తమిళ నట దిగ్గజం శివాజీ గణేష్ మనవడు జూనియర్ శివాజీ గణేష్‌ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మించబడిన ఓ తమిళ చిత్రం తెలుగులో ‘చిరుతపులి-ఫ్రమ్ మధురై’ పేరుతో విడుదల వుతోంది. ఈ చిత్రంతోపాటు నవంబర్‌లో విడుదల కానున్న మరో అనువాద చిత్రం ‘షాపింగ్‌మాల్’ కూడా విడుదలకు సిద్ధమవుతోంది
Thursday, November 4, 2010
దీపావళికి కానుకగా నవంబర్ -2010 రిలీజుల లిస్టు.....
ఇక ఈ నాలుగు పెద్ద చిత్రాలతోపాటు శ్రీకాంత్ టైటిల్ రోల్ పోషిస్తుండగా ప్రముఖ నటుడు జీవీ దర్శకత్వం వహిస్తున్న ‘రంగ ది దొంగ’, వరుణ్ సందేష్-నిషా అగర్వాల్ జంటగా సంపత్‌నంది దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ‘ఏమైంది ఈవేళ’ కూడా దీపావళికి కానుకగా.. కొంచెం ముందు వెనుక విడుదల కానున్నాయి. అదేవిధంగా తమిళ నట దిగ్గజం శివాజీ గణేష్ మనవడు జూనియర్ శివాజీ గణేష్‌ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మించబడిన ఓ తమిళ చిత్రం తెలుగులో ‘చిరుతపులి-ఫ్రమ్ మధురై’ పేరుతో విడుదల వుతోంది. ఈ చిత్రంతోపాటు నవంబర్‌లో విడుదల కానున్న మరో అనువాద చిత్రం ‘షాపింగ్‌మాల్’ కూడా విడుదలకు సిద్ధమవుతోంది
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment