మహేష్ బాబుల ముడేల్లకీ ఒక సినిమా చేయడు....
పవన్ కళ్యాణ్ ల సినిమాకీ కోట్లు కర్చుపెట్టించాడు....
రజినీకాంత్ ల తన పక్కన ఐశ్వర్య నే ఉండాలి అనే నియమం అసలే ఉండదు.....
అన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టే మూడు అంటే మూడు ఏళ్లలో 16 సినిమాలల్లో చేసాడు....నిర్మాత,ప్రేక్షకుడు ఈ హీరో నీ నమ్ముకుంటే కనీసం హిట్ గేరంటీ....
చేసిన మొదటి సినిమానే ఇంటి పేరు మన మోకాలికి నవ్వులు పుయించాడు....అతడే "అల్లరి" నరేష్.ఇ.వీ.వీ. గారి ఇంటి నుంచి వచ్చిన ఆరు అడుగుల నవ్వుల పొట్లకాయ.....
ప్రతి ఏడాది కనీసం తన కాతలో ఐదు ఆరు సినిమాలు ఉండేట్టు చూసుకుంటాడు.....మినిమమం గేరంటీ హీరో అని నమ్మి నిర్మాతలు సినిమాలు తీస్తున్నారు....
ఎంత సేపు సినిమాకీ ఎంత కర్చుపెట్టం...ఎన్ని రోజులు సినిమా షూటింగ్ సాగదీసాం లాంటివి చూసుకోకుండా ప్రేక్షకుడిని నవ్వించడమే తనకి తెలుసు....
ప్రతి ఏడాది తెలుగు సినిమా ఖజానా కీ వస్తున్న సొమ్ములో 40% అల్లరి నరేష్ చుపిస్తుందే.అందుకే ప్రతి ఒక్కరు అంటారు తెలుగు సినిమా నీ బతికిస్తుంది అల్లరి నరేష్ నవ్వుల మంత్రమే.....
ఇప్పటికీ ఆయిన అగ్ర కథనయకులం అని చెప్పుకొని తిరిగే హీరోలు మాంచి సినిమాలు ఎక్కువ సినిమాలు తీయండి ప్రసరామీ బతికించండి....
1 comment:
babu nuvvu mundu telugu sarigga raayadam nerchukoni telugu blogs ni batikinchu. please
Post a Comment