మంచు మోహన్ బాబు వారసుడిగా రంగప్రవేశం చేసిన విష్ణు ఎట్టకేలకు 'డీ' విజయంతో తోలి సక్సెస్ ను అందుకున్నాడు. కానీ ఈ చిత్రం సక్సెస్ లో కూడా ఎక్కువ భాగం దర్శకుడు శ్రీనువైట్ల కే చెందడంతో విష్ణు కెరీర్ లోపెద్ద మార్పు కనిపించలేదు. 'డీ' తర్వాత విష్ణు నటించన చిత్రాల ఆయనకు పెద్ద ప్లస్ కాలేదు.
ఇప్పుడు తాజాగా విష్ణు 'వస్తాడు నా రాజు' అనే చిత్రాన్ని చేస్తున్నాడు. తాప్సీ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకం పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు.....
ఇప్పుడు తాజాగా విష్ణు 'వస్తాడు నా రాజు' అనే చిత్రాన్ని చేస్తున్నాడు. తాప్సీ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకం పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు.....
రాజు అంట వస్తాడు అంట....ఎం వస్తాడు....ఎం తెస్తాడో చెప్పాన....తమ్ముడు ఏమో "ఝుమ్మంది నాదం" అంటూ ఒక భుతూ సినిమా తీసాడు.....కేవలం "తాప్సి" తొడలు మీద నాభి మీద "పెప్సి" కొట్టి ఓ ఓ తెగ నోక్కేసాడు.....ఇప్పుడు అన్నవంతు.....
ఇలాంటి వేషాలికి ఎం తక్కువ లేదు మోహన్ బాబు కొడుకులకి...
No comments:
Post a Comment