జగన్ ఏ క్షణాన్న "ఓదార్పు" అనే యాత్ర మొదలుపెట్టాడో కానీ.....ఆ ఓదార్పు అనే పదానికి మాంచి గిరాకి ఏర్పడింది.....
Source : www.telugumall.com
ఇంతకి నేను చెప్పొచ్చేది ఏమిటి అంటే....బాబాయ్ కోసం అబ్బాయి ఓదార్పు యాత్ర చేయబోతుంటే...అబ్బాయి కోసం బాబాయ్ ఓదార్పు యాత్ర చేయబోతున్నాడు.....అర్ధం కాలేదా విప్పి చెబుత సరే నా....విప్పుత అంటే ఏదో అనుకునేరు....అమ్మ! సరసులే....
"కొమరం పులి.....కొమరం పులి.....కొమరం పులి...." అని తెగ ప్రచారం చేసాడు....అహా...ఓహో...అన్నాడు....చివరికి ఏమయింది....పులి నీ చూసి బయపడ్డారు....పులి నీ చూసి కాదు పులి వేసే పిచ్చి వేషాలు చూసి జడిసిపోయారు జనం....సినిమా హాల్ నుంచి జనం పరుగో పరుగు.....పాపం పులి నమ్ముకున్న వాళ్ళు పార్వతీపురం బస్ స్టాండ్ లో "పకోడీ...పకోడీ...వేడి వేడి పకోడీ...." అనే Dialogulu చెప్పుకుంటున్నారు....
పాపం బాబాయ్ నీ చుసిన అబ్బాయి(రామ్ చరణ్) తట్టుకోలేక....నేను ఉన్న బాబాయ్ నీ వాళ్ళని నేను ఆదుకుంట అని "ఓదార్పు" యాత్ర చేస్తా అన్నాడు అంట....ఇది విన్న సిని జనం "బాబు చరణ్...నీ కింద ఉన్న మచ్చలు చుసుకోనయన....బాబాయ్ నీ.....బాబాయ్ నీ నమ్ముకున్న వాళ్ళని తర్వాత ఒదర్చువుగాని అన్నారు" కానీ వింటే కదా...
అప్పుడు ఓదార్పు చేస్తా అని ఎగిరిన అబ్బాయి పరిస్థితి కూడా బాబాయ్ ల తాయారు అయింది...."అరేంజ్ ఒక రేంజ్ లో ఉంటుంది అని డబ్బా కొట్టాడు...కానీ పండు కుల్లిపోయింది....సినిమా హాల్లో కంపు దెబ్బకి వాంతి చేసుకున్నారు...."ఆ ఒక్క దెబ్బకి బాలుడు ఇంట్లో సాప ఎక్కాడు.........
ఇప్పుడు బాబాయ్ "పవన్ కళ్యాణ్"...అబ్బాయి "రామ్ చరణ్" ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఓదార్పు యాత్రలు చేసుకొని వాళ్ళని నమ్ముకొని మునిగిపోయిన వాళ్ళని ఒదార్చేస్తారు అంట.....
పవన్ కళ్యాణ్ ఏమో రాయలసీమ లో మొదలుపెడతాడు.....రామ్ చరణ్ ఏమో శ్రీకాకుళం లో మొదపెదతాడు.....ఎలాగో తెలంగాణా లో చేస్తే తన్ని తరిమేస్తారు అని తెలుసు అందుకే అక్కడ కీ డాడీ నే పంపుతారు.....
మొతానికి ఒదార్చేసి ఇద్దరు విజయవాడ "బెంజ్ సర్కిల్" దగ్గర కలుసుకొని చెమ్మ చెక్క....చారడేసి మొగ్గ....తొక్కుడు బిళ్ళ ఆడుకొని....ఒకడు "లవ్లీ" కీ ఇంకోడు "మెరుపు" కీ పోతారు.....
ఎలా ఉంది వీళ్ళ ఓదార్పు యాత్ర.....ఇది కేవలం సరదా కోసం సుమ మీరు ఎలా అర్ధం చేసుకున్న నాకు వచ్చిన నష్టం ఏమి లేదు....కానీ కామెంట్ పడయండి చాలు....
No comments:
Post a Comment