Tuesday, November 30, 2010
సినిమాలు కోసం "శ్రియ" సిత్రాలు....వేషాలు....
ఇష్టం’ సినిమాతో శ్రీయ తెలుగు తెరంగేట్రం చేసి దాదాపు పదేళ్లు దాటిపోతున్నాయి. అయినా సరే ఆమె క్రేజ్ పెద్దగా తగ్గలేదు. తగ్గలేదు అనడం కంటే.. తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటోందనడం సబబుగా ఉంటుంది. ‘కొమరం పులి’ చిత్రంలో ఐటం సాంగ్ చేసి, తన ఒంటి సొంపులేమీ తగ్గలేదని నిరూపించుకున్న శ్రీయ, ఆ తర్వాత ‘డాన్ శీను’ చిత్రంలో హీరోయిన్‌గా నటించి తన సొగసుల సత్తా చాటుకుంది. ప్రస్తుతం తెలుగులో శ్రీయ నటిస్తున్న చిత్రమేదీ లేకపోయినా.. తమిళ, కన్నడ భాషా చిత్రాలతో ఈ అమ్మడు యమా బిజీగా ఉంది. తనను మీడియా పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు హాట్‌హాట్‌గా ఫోజులిస్తుండే శ్రీయ తాజాగా అదే పనిచేసి వార్తలో వ్యక్తిగా మారుతోంది.....సినిమాలు కోసం "శ్రియ" సిత్రాలు....వేషాలు....
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment