'రక్త చరిత్ర’ చూసి పరిటాల రవి అభిమానులు, సూరి అనుచరులు ఎలా ఫీలౌతున్నారో కానీ మోహన్ బాబు మాత్రం మండిపడిపోతున్నాడు. పరిటాల రవి జీవిత కథతో సినిమా తీసి ఈ కథలో తన పాత్రే పెట్టకపోవండపై మోహన్ బాబు హర్ట్ అయ్యాడట. పరిటాల రవికి తాను అత్యంత ఆత్మీయుడనని, కారు బాంబు పేలిన సమయంలో తామిద్దరం ఒకే కారులో ఉన్నామని, అలాంటిది తన పాత్ర లేకుండా రక్తచరిత్ర తెరకెక్కించడం ఏమిటని మోహన్ బాబు సన్నిహితుల వద్ద రాంగోపాల్ వర్మపై మండిపడుతున్నాడట.
ఎన్టీఆర్ క్యారెక్టర్ చేయమని తనని సంప్రదించాడని, తాను చేయనని చెప్పేసరికి పరిటాల కథలో తన పాత్రకు అవకాశం లేకుండా చేశాడని మోహన్ బాబు అనుకుంటున్నాడట. పరిటాల రవితండ్రి కథతో శ్రీరాములయ్య సినిమాని కూడా తాను నిర్మించిన సంగతిని మోహన్ బాబు గుర్తు చేస్తున్నాడు.

No comments:
Post a Comment