తీరిగ్గా కూర్చుని పుస్తకాలు చదివే తీరిక ఎన్టీఆర్ కు ఉందా? ఏమో? అనగనగా ఓ ధీరుడు సినిమా ఆడియో ఫంక్షన్ లో ఎన్టీఆర్ ను చూసిన వారు మాత్రం అంత తీరిక ఉందని అనుకోరు. మధ్యాహ్నం దాకా ఫుల్ తాగి వచ్చినట్టు ఎన్టీఆర్ కళ్ళు చెబుతున్నాయని వెనుక కూర్చున్న కుర్రాళ్ళు అరుస్తూ ఉన్నారట.
కాగా వరుణ్ సందేశ్ కథానాయకుడిగా నటించిన సినిమా కుదిరితే కప్పు కాఫీ. ఈ సినిమాకు సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడు యోగేశ్వరశర్మ బాణీలను అందిస్తున్నాడు. ఈ సినిమా ఆడియో వేడుక సోమవారం జయభేరి క్లబ్ లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రవితేజ, జూ ఎన్టీఆర్ ఛీఫ్ గెస్ట్ లుగా వెళ్ళనున్నారు. అయితే అక్కడి కూడా జూ ఎన్టీఆర్ ఫుల్ గా తాగి వెళుతారేమో అని ఫ్యాన్స్ చమత్కరించుకొంటున్నారు.

1 comment:
Rajesh Garu, ఇప్పుడు ఇది కామనే కదా!
Post a Comment