దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా మంచు లక్ష్మి ప్రసన్నను అడ్డు పెట్టుకుని మోహన్ బాబు మీద మనసులో ఉన్న కసినంతా వెళ్లగక్కేసారు. ‘అనగనగా ఓ ధీరుడు’పాటల విడుదల కార్యక్రమంలో మోహన్ బాబులో తనంతటి ఆర్టిస్ట్ లేడన్న గర్వాన్ని కూతురు లక్ష్మీ అణచాలని కోరుకున్నారు రాజమౌళి, జూ ఎన్టీఆర్.
తండ్రికి గర్వం అని సూటపోటి మాటలు వాడుతున్నా అదే వేదిక మీదున్న పుత్రరత్నాలు విష్ణు, మనోజ్ లకు చీమ కుట్టినట్టు కూడా కాలేదు సరికదా తెగ నవ్వుతూ ఎంజాయ్ చేసారు. ఇదే విషయమై ఇంటికి వెళ్లిన వెంటనే మోహన్ బాబు తన కొడుకులపై విరుచుకు పడ్డాడట లక్ష్మి ప్రసన్నను పొగడటం అంటే తనలో గర్వం ఉందని ఎగతాళి చేయడం కాదని ఇద్దరు కొడుకులు దద్దమ్మలైతే ఆ క్రెడిట్, బాధ్యత లక్ష్మికి ఇచ్చేలా రాజమౌళి పెట్టిన అసలు గడ్డిని మోహన్ బాబు తన పుత్రుల ముందు వెళ్ళగక్కడంతో వారు ప్రస్తుత జనరేషన్ కాబట్టి ఈ చెవిలో విని ఆ చెవితో వదిలేసారట...

1 comment:
naaku ardam kaledu andi .. konchem clear gaa cheptaraa .. lakshmi valla nannaki garvam ani andari mundu cheppindaa .. rajamauli cheppinchadaa ..
Post a Comment