Tuesday, January 4, 2011

టాలీవుడ్ అంటే నాకు అసహ్యం....అల్లు శిరీష్



అల్లు శిరీష్ తాజాగా ట్వీట్ చేస్తూ... 2010..తెలుగు చిత్ర పరిశ్రమ సినిమాలు బాగా పెరిగినా...సెకెండ్ హాఫ్ బ్యాడ్ గా గడిచింది. ఇక త్వరలో వచ్చే బద్రీనాధ్, మెరుపు, ఖుషీగా, జిఎ ప్రొడక్షన్ 31 ఈ పరిశ్రమను ముందుకు తీసుకు వెళ్ళతాయి అన్నారు. ఆయన చెప్పిన సినిమాలన్నీ ఆయన కుటుంబానికి చెందినవే. బద్రీనాధ్ లో అల్లు అర్జున్, మెరుపులో రామ్ చరణ్, ఖుషీగాలో పవన్ కళ్యాణ్, జిఎ ప్రొడక్షన్ 31 అంటే గీతా ఆర్ట్స్..సుకుమార్ తో తీస్తున్న చిత్రం గురించి చెప్పారన్నమాట. అలాగే టాలీవుడ్ అనే పేరు అంటే నాకు ఆసహ్యం అన్నారు.

1 comment:

kranthi said...

nee mokam addamlo chusuko tollywood peru niku nachhutundi