పాతికేళ్లకే జుట్టంతా రాలిపోవడంతో తన ‘బావ’వెంకటేష్ లా విగ్గుకే అంకితమైపోయిన సుమంత్ మొదట కీర్తి రెడ్డి ప్రేమలో పడ్డాడు, పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే కీర్తిరెడ్డికి సుమంత్ కీర్తి సరిపోకపోవడంతో విడాకులిచ్చేసింది. తర్వాత కమలిని ముఖర్జీతో ప్రేమ గోదావరిలో మునకలేసిన సుమంత్ కి ఆమె స్నేహం కూడా మూణ్ణాళ్ల ముచ్చటే అయింది.
అయితే ఇప్పటికీ హీరోయిన్లపై మోజు వీడని సుమంత్ తాజాగా ప్రియమణి ప్రేమలో పడ్డాడని పుకారు చేస్తోంది. తను నటించే హీరోలకి ఫుల్ కోపరేషన్ ఇస్తుందనే పేరున్న ప్రియమణి ఇప్పుడు సుమంత్ వీక్ నెస్ మీద కొట్టి బుట్టలో వేసుకుందని, ప్రియమణి మత్తులో అతను పూర్తిగా మునిగిపోయాడని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ఇద్దరి ప్రేమ పెళ్ళి వరకూ వెళుతుందా?లేక ముణ్ణాళ్ళ ముచ్చటేనా అని చాలామంది గుసగుసలాడుకుంటున్నారు.

No comments:
Post a Comment