టాలీవుడ్ లో ఒక బిజినెస్ మాన్ తో కమల్ హసన్ కూతురు "శ్రుతి హసన్" సరసాలు...
పూరి జగన్నాధ్ కొత్త చిత్రం "ది బిజినెస్ మాన్" చిత్రం లో మహేష్ బాబు హీరో అనే విషయం తెలిసిందే....కానీ ఈ ఆరు అడుగుల అందగాడి పక్కన ఏ హీరోయిన్ సరిపోవడం లేదు.....
పోనీ ఒక హీరోయిన్ బాగుంది అంటే వాళ్ళకి కాళ్ళు ఒంకరో....చేయి ఒంకరో అవుతూ వస్తుంది.......అందుకే ఏమో పూరి ఏరి కోరి మరీ కమల్ హసన్ కూతురు శ్రుతి హసన్ నీ పట్టాడు....
మహేష్ బాబు చేత బిజినెస్ చేయిస్తున్నాడు అంట.....ఇంతకి ఆహ! బిజినెస్ ఎం అంటారు.....ఏదో ఒకటి కాసులు కోసం ఏ బిజినెస్ అయతే ఏంటి......
No comments:
Post a Comment