చంద్రముఖి ఇండియన్ సినిమా పరిశ్రమలో ఒక ప్రత్యక స్థానం ఉంది. లక లక అంటూ ఇప్పటికి ఒక ఊపు ఊపుతున్న సినిమా....ఈ సినిమాకీ కొనసాగింపు గా "నాగవల్లి" వచ్చిన ఇప్పటికి లక లక పాట వినిపిస్తుంది....
ఈ పాట నీ మెచ్చిన జర్మన్ వాళ్ళు వాళ్ళ బాషలో తీసారు...మీకోసం ఇక్కడ పోస్ట్ చేస్తున్న చుడండి...
No comments:
Post a Comment