Friday, March 4, 2011

పనికిమాలిన మాటలు కుయకు...ఛార్మి మీద మండిపోతున్న టాలీవుడ్ పెద్దలు

 


తమను ఇతరులతో పోల్చుకోవటానికి కూడా కొన్ని లిమిట్స్ వుంటాయి. నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం వున్న వ్యక్తుల మధ్య పోలిక కుదరదు.

ఇదంతా చెప్పడం ఎందుకంటె అందాల ముద్దుగుమ్మ చార్మీ తనను అమీర్ ఖాన్ తో పోల్చుకుంటుంది. మంత్ర తర్వాత మీకు వరుసగా అపజయాలు వస్తున్నాయి కదా...? మీ జోరు తగ్గిందని భావిస్తున్నారా అని ఈ అమ్మడిని ప్రశ్నిస్తే 'ఒకప్పుడు అమీర్ ఖాన్ సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. కానీ తరువాత తేరుకుని వరుస విజయాలు సాధించాడు కదా. నేను అంతే' అంటూ చెప్పారు చార్మీ.

ఇది వింటే నవ్వొస్తుంది కదా... మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ తో ఎటువంటి ఫర్ఫెక్షన్ లేని చార్మీ పోల్చుకోవడం నిజంగా హాస్యాస్పదమే.

No comments: