Thursday, March 3, 2011

అబ్బో... రోజా.. నువ్వు ఈ వయసులో కూడా...: రజనీకాంత్

"ఎంతఘాటు ప్రేమయో..." అంటూ మెగాస్టార్ చిరంజీవి పక్కన అందాలన్నిటినీ ఆరబోస్తూ సెక్సీ డ్యాన్సులేసిన రోజా పెళ్లయిన తర్వాత తెర ముందుకు రావడం మానేసింది. ఏమీ చేయకుండా చేతులు ముడుచుకుని, గోళ్లు గిల్లుకుంటూ ఎవరైనా ఎంతకాలం కూచోగలరు చెప్పండి..? అలాగే రోజా కూడా ఉండలేకపోయింది.

తెలుగుదేశం పార్టీ తీర్థాన్ని పుచ్చుకుని పొలిటిక్స్‌ని ఓ పట్టు పడదామని ఆరాటపడింది. అయితే అక్కడ నిరాశే ఎదురైంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసి ఇక రాజకీయాలు వేస్ట్‌అని అనుకుందేమో... చిన్నగా బుల్లితెరపై దృష్టి సారించింది. టాక్ షోలు, గేమ్ షోలు చేస్తూ అలా అలా చిన్నతెరపై మెరుపులు పూయించడం మొదలెట్టింది.

తాజాగా తమిళ సినీ దర్శకులు నిర్వహించిన 40వ వార్షికోత్సవంలో తళుక్కున మెరిసింది. ఛార్మి, హాన్సిక వంటి కుర్రహీరోయిన్లతోపాటు రోజా కూడా సెక్సీ నాట్యాలతో ప్రేక్షకులను రంజింపజేసింది. డ్యాన్స్ పూర్తయిన పిదప రజినీకాంత్ వద్దకు నేరుగా వెళ్లేసరికి... రోజా... ఈ వయసులోనూ చాలా అద్భుతంగా డ్యాన్స్ చేశావని రజినీ కితాబిచ్చారట.

ఇలాంటి అవకాశం వస్తే రోజా మాత్రం వదులుకుంటుందా ఏంటీ...? సర్... 60లు దాటినా మీరింకా ఇండియన్ సినీ పరిశ్రమనే అదరగొట్టే రేంజ్‌కెళ్లిపోయారు... మీలాంటివారి ముందు మేమెంత..? యు ఆర్ గ్రేట్ సర్ అంటూ పొగడ్తల వర్షం కురిపించిందట. రజినీ ఫ్యూచర్ ఫిల్మ్‌లో హీరోయిన్ ఛాన్స్ కోసం చేస్తున్న యత్నంలో భాగం అనుకోవచ్చా...?!! చూద్దాం..!

No comments: