Tuesday, September 13, 2011

3 కోట్ల కోసం టాప్‌ లేస్స్ గా నానా హంగామా చేసిన కాజల్..!





తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ కథానాయికగా పేరుతెచ్చుకున్న కాజల్ అగర్వాల్ ఈ మధ్యే అజయ్ దేవ్‌ గన్ నటించిన ‘సింగం’ చిత్రంతో బాలీవుడ్‌ కు పరిచయమైంది. ఈ చిత్రం తర్వాత బాలీవుడ్‌ లో వచ్చిన భారీ ఆఫర్లని పక్కన పెట్టిన ఈ ముద్దుగుమ్మ ప్రముఖ పురుషుల పత్రిక ఎఫ్ హెచ్ఎమ్ కవర్ పేజీపై టాప్‌ లెస్‌ గా దర్శన మిచ్చిన విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా అది నా ఫోటో కాదని, మార్ఫింగ్ ఫోటో అని ఎఫ్ హెచ్ఎమ్ పత్రిక యాజమాన్యం నా ఫోటోతో చీప్ పబ్లిసిటీ చేసుకుంటున్నారని కాజల్ నానా హంగామా చేస్తూ ఎఫ్ హెచ్ఎమ్ యాజమాన్యాన్ని కోర్టుకీడ్చాలనుకుంటోదట.

ఇదిలావుంటే ‘మా పత్రిక కోసం టాప్‌ లెస్‌ గా షూట్‌ చేసిన ఫోటో షూట్‌ లో కాజల్ పాల్గొందని, ఆ వీడియోని త్వరలో బైటపెడతామని ఎఫ్ హెచ్ఎమ్ పత్రిక యాజమాన్యం చెబుతుండటం గమనార్హం. అయితే ఇదంతా కాజల్, ఎఫ్ హెచ్ఎమ్ పత్రిక వారు ఆడుతున్న పబ్లిసిటీ స్ట్టంట్ అని ఈ పత్రిక కోసం నిర్వహించిన ఫోటో షూట్ కోసం కాజల్ అగర్వాల్ దాదాపు మూడు కోట్లు పారితోషికం పుచ్చుకుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి

No comments: