Sunday, September 11, 2011

రామ్ చరణ్ రిక్వెస్ట్ ని తోసిపుచ్చిన అల్లు అర్జున్






రామ్ చరణ్ గురించి తమిళ మీడియాలో తాజాగా ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. అది రామ్ చరణ్ తనతో మగధీరలో చేసిన కాజల్ మీద ప్రేమ కొద్ది ఆమెను ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా తనకు సన్నిహితుడైన అల్లు అర్జున్ కి ఆమెను రికమెండ్ చేసాడట. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో ఆమెను తీసుకోమని ప్రెజర్ తెచ్చాడట. అయితే అల్లు అర్జున్ నిర్విర్దంగా తిరస్కరించాడని వినికిడి. దానికి కారణంగా ఈ మధ్యన వచ్చిన ఆమె న్యూడ్ పోటోని కారణంగా చూపాడట. గత కొద్ది కాలంగా అల్లు అర్జున్,త్రివిక్రమ్ చిత్రం కోసం హీరోయిన్ ఎంపిక సాగుతోంది. మొదట ఇలియానా అనుకుని అడ్వాన్స్ ఇచ్చారు. చాలా రోజులుగా ఈ జంటతో సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. ఇందునిమిత్తం ఇలియానాకు భారీ మొత్తంలో అడ్వాన్స్‌ చెల్లించారట. అయితే సినిమా ప్రారంభించడానికి కొంత ఆలస్యమైంది. ఈలోపు ఇలియానాకు బదులు శ్రుతిహాసన్‌ పేరు తెరపైకి వచ్చింది. విషయం తెలిసి ఇలియానా తాను తీసుకున్న అడ్వాన్స్‌ తిరిగిఇవ్వనని స్పష్టం చేసిందట. తనకుతానుగా నటించను అనలేదు కాబట్టి అడ్వాన్స్‌ ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేయడంతో నిర్మాత తలపట్టుకున్నాడు. ఎందుకంటే అడ్వాన్స్‌ అంటూ ఇచ్చింది పారితోషికంలో సగమట. దీంతో బన్నీ ఈ విషయం తెలిసి ఆమెనే ఖాయం చేయమన్నాడుట. అలా సర్దుబాటు ప్రయత్నంగా ఇలియానానే కన్‌ఫర్మ్‌ చేసుకున్నారని సమాచారం. ఇక ఇలియానా తెలుగులో కొత్త చిత్రం అంగీకరించక చాలా కాలం అవుతోంది. 'నేను నా రాక్షసి' ఫ్లాప్‌ తర్వాత ఆమెకున్న క్రేజ్‌ తగ్గిందని పరిశ్రమ వర్గాలు అంచనావేశాయి. అదే సమయంలో దర్శకుడు శంకర్‌ తీస్తున్న భారీ చిత్రంలో ఇలియానాకు అవకాశం వచ్చింది. గిట్టుబాటు కూడా బాగానే ఉండడంతో ఆ చిత్రానికి బల్క్‌ డేట్స్‌ ఇచ్చేసింది. పైగా శంకర్‌ సినిమా అంటే తెలుగులో కూడా రిలీజ్‌ అవుతుంది కాబట్టి సక్సెస్‌ అయితే తెలుగు మార్కెట్‌ పుంజుకుంటుందనేది ఆమె సన్నిహితులు ఆలోచన. అయితే శంకర్‌ సినిమా కొంత ఆలస్యమైంది.

రామ్ చరణ్ గురించి తమిళ మీడియాలో తాజాగా ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. అది రామ్ చరణ్ తనతో మగధీరలో చేసిన కాజల్ మీద ప్రేమ కొద్ది ఆమెను ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా తనకు సన్నిహితుడైన అల్లు అర్జున్ కి ఆమెను రికమెండ్ చేసాడట. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో ఆమెను తీసుకోమని ప్రెజర్ తెచ్చాడట. అయితే అల్లు అర్జున్ నిర్విర్దంగా తిరస్కరించాడని వినికిడి. దానికి కారణంగా ఈ మధ్యన వచ్చిన ఆమె న్యూడ్ పోటోని కారణంగా చూపాడట. గత కొద్ది కాలంగా అల్లు అర్జున్,త్రివిక్రమ్ చిత్రం కోసం హీరోయిన్ ఎంపిక సాగుతోంది. మొదట ఇలియానా అనుకుని అడ్వాన్స్ ఇచ్చారు. చాలా రోజులుగా ఈ జంటతో సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. ఇందునిమిత్తం ఇలియానాకు భారీ మొత్తంలో అడ్వాన్స్‌ చెల్లించారట. అయితే సినిమా ప్రారంభించడానికి కొంత ఆలస్యమైంది. ఈలోపు ఇలియానాకు బదులు శ్రుతిహాసన్‌ పేరు తెరపైకి వచ్చింది. విషయం తెలిసి ఇలియానా తాను తీసుకున్న అడ్వాన్స్‌ తిరిగిఇవ్వనని స్పష్టం చేసిందట. తనకుతానుగా నటించను అనలేదు కాబట్టి అడ్వాన్స్‌ ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేయడంతో నిర్మాత తలపట్టుకున్నాడు. ఎందుకంటే అడ్వాన్స్‌ అంటూ ఇచ్చింది పారితోషికంలో సగమట. దీంతో బన్నీ ఈ విషయం తెలిసి ఆమెనే ఖాయం చేయమన్నాడుట. అలా సర్దుబాటు ప్రయత్నంగా ఇలియానానే కన్‌ఫర్మ్‌ చేసుకున్నారని సమాచారం. ఇక ఇలియానా తెలుగులో కొత్త చిత్రం అంగీకరించక చాలా కాలం అవుతోంది. 'నేను నా రాక్షసి' ఫ్లాప్‌ తర్వాత ఆమెకున్న క్రేజ్‌ తగ్గిందని పరిశ్రమ వర్గాలు అంచనావేశాయి. అదే సమయంలో దర్శకుడు శంకర్‌ తీస్తున్న భారీ చిత్రంలో ఇలియానాకు అవకాశం వచ్చింది. గిట్టుబాటు కూడా బాగానే ఉండడంతో ఆ చిత్రానికి బల్క్‌ డేట్స్‌ ఇచ్చేసింది. పైగా శంకర్‌ సినిమా అంటే తెలుగులో కూడా రిలీజ్‌ అవుతుంది కాబట్టి సక్సెస్‌ అయితే తెలుగు మార్కెట్‌ పుంజుకుంటుందనేది ఆమె సన్నిహితులు ఆలోచన. అయితే శంకర్‌ సినిమా కొంత ఆలస్యమైంద

No comments: